Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఆర్టికల్ 279 (A) ద్వారాGST కౌన్సిల్ ని ఏర్పాటు చేశారు.
2. ఆర్టికల్ 246 (A)ద్వారా GST కి సంబంధించిన రూల్స్ ని కేంద్రం గాని, రాష్ట్రం గాని, రూపొందించవచ్చు.
A) 1,2మాత్రమే
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) “ఔరంగజేబు” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇతని పరిపాలన కాలం 1724 -1758
2. ఇతనికి గల బిరుదు- ఆలంగిర్
3. ఇతని సమాధి మహారాష్ట్రలోని కుల్దాబాద్ లో ఉంది.
A) 1,2
B) 2,3
C) 1, 3
D) అన్నీ సరైనవే
Q) ఇటీవల ఈ క్రింది ఏ సంస్థలో తొలి5G వీడియో కాల్ ట్రయల్ ని చేశారు?
A) IIT – ఢిల్లీ
B) IIT – హైదరాబాద్
C) IIT – కాన్పూర్
D) IIT – మద్రాస్
Q) ఇటీవల పాముకి సంభందించిన శిలాజం Fossil ఎక్కడ దొరికింది?
A) లఢక్
B) శ్రీ నగర్
C) హిస్సార్
D) కాళీ భంగన్
Q) “ముఖ్యమంత్రి ఘర్, ఘర్ రేషన్ యోజన” అనే పథకం ని ఈ క్రింది ఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది?
A) పంజాబ్
B) ఉత్తర ప్రదేశ్
C) మహారాష్ట్ర
D) ఢిల్లీ