Q) భారతదేశంలోని ఈ క్రింది ఏ నగరంలో “మేడమ్ టుస్సాడ్స్ “మ్యూజియం ని ఏర్పాటు చేయనున్నారు?
A) పూణే
B) నోయిడా
C) ముంబై
D) బెంగళూర్
Q) ఇటీవల “US నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్” కి ఎన్నికైన భారతీయ వ్యక్తి ఎవరు?
A) అభిజిత్ బెనర్జీ
B) సి.ఎస్.రావు
C) సతీష్ రెడ్డి
D) కమల్ బవా
Q) “గ్రామ ఉన్నతి “బోర్డు నాన్- ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు
A) సునీల్ అరోరా
B) అశోక్ లావాసా
C) PC మోడీ
D) సుభాష్ చంద్ర కుంతియా
Q) William E colby (విలియం E కొల్బి)అవార్డ్ ని ఇటీవల ఎవరు గెలుపొందారు?
A) Anna Qabak Duba
B) Wesley morgan
C) Frank wikzek
D) Gopal mittal
Q) FY 22లో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జరిగిన ఫ్రాడ్స్ మొత్తం ఎంత?( కోట్లలో).
A) 52,425
B) 65,232
C) 40,294
D) 45,500