Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) NDB యొక్క భారత ప్రాంతీయ కార్యాలయాన్ని ఇటీవల ఇక్కడ ఏర్పాటు చేయనున్నట్లు బ్రిక్స్ తెలిపింది ?

A) ఢిల్లీ
B) మహారాష్ట్ర
C) గుజరాత్
D) తెలంగాణ

View Answer
C

Q) ఈ క్రింది ఏ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా తన సొంత OTT ఫ్లాట్ ఫాంని ఇటీవల ఏర్పాటు చేసింది ?

A) గుజరాత్
B) కేరళ
C) మహారాష్ట్ర
D) ఉత్తర ప్రదేశ్

View Answer
B

Q) “Lok Milni” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది ?

A) హర్యానా
B) ఉత్తర ప్రదేశ్
C) గుజరాత్
D) పంజాబ్

View Answer
D

Q) UN – DESA ప్రకారం 2022 లో భారత GDP వృద్ధి రేటు ఎంత ?

A) 6. 4 %
B) 6. 5 %
C) 7. 1 %
D) 7. 5 %

View Answer
A

Q) ఈ క్రింది ఏ దేశం జీవించడానికి అనుకూలo గా ఉన్న భూమి లాంటి గ్రహాల అన్వేషణ కోసం పరిశోధనలు చేయనుంది ?

A) USA
B) China
C) Canada
D) Israel

View Answer
B

Spread the love

Leave a Comment

Solve : *
9 + 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!