Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల UAE – T 20 లీగ్ లో ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసిన భారతీయ సంస్థ ఏది ?

A) TATA
B) Wipro
C) L & T
D) Adani

View Answer
D

Q) టాటాకి చెందిన TTL సంస్థ ఈ క్రింది ఏ రాష్ట్రంలో పాలిటెక్నిక్ , ITI కాలేజీలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ లుగా మార్చేందుకు ఇటీవల ఒప్పందం చేసుకుంది ?

A) ఒడిషా
B) అస్సాం
C) సిక్కిం
D) జార్ఖండ్

View Answer
B

Q) “Lenrul (లెన్ రుల్)” అనే కొత్త పాము జాతిని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) మిజోరాం
B) మేఘాలయ
C) నాగాలాండ్
D) త్రిపుర

View Answer
A

Q) 7 బిలియన్ల యువాన్ విలువ తో కూడిన బాండ్ ని ఇటీవల ఈ క్రింది ఏ బ్యాంకు విడుదల చేసింది ?

A) ఎన్ డి బి
B) చైనా ఫెడరల్ బ్యాంక్
C) షాంఘై (Sco) బ్యాంక్
D) ఏ డి బి

View Answer
A

Q) “Jimu – no.1 అనే ఎయిర్ షిప్” ని ఇటీవల ఈ క్రింది ఏ దేశం ప్రయోగించింది ?

A) ఇండియా
B) మయన్మార్
C) నేపాల్
D) చైనా

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
17 − 15 =