Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వాతావరణ కేంద్రంని “NatGeo” ఏర్పాటు చేసింది.
2. ఈ వాతావరణ కేంద్రంని ఎవరెస్టు శిఖరం పైన 8830 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) “యువ టూరిజం క్లబ్” ఏర్పాటులో పర్యాటక మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ సపోర్టు ఇవ్వనుంది ?

A) UGC
B) AICTE
C) NCERT
D) CBSE

View Answer
D

Q) రైల్వే మంత్రిత్వ శాఖ హైపర్ లూప్ టెక్నాలజీ కోసం ఈ క్రింది ఏ సంస్థతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుoది ?

A) ఐఐటీ – మద్రాస్
B) ఐఐటీ – బాంబే
C) ఐఐటీ – కాన్పూర్
D) ఐఐటీ – రోపార్

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ముంబైలో CII నిర్వహించిన India- UAE సమ్మిట్ సమావేశంలో “India- UAE Startup Bridge”ని పీయూష్ గోయల్ ప్రారంభించారు.
2.ఈ సమావేశం థీమ్:-“India – UAE CEPA -Unleashing the Golden Era”.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల నేషనల్ పాలసీ ఆన్ బయో ఫ్యూయల్స్ – 2018″ కి కేంద్ర క్యాబినెట్ కొన్ని సవరణలు చేసింది.
2. పెట్రోల్ లో 20% ఇథనోల్ 2025 – 26 లోపు బ్లెండ్ (కలపడం) చేయాలన్నది భారత లక్ష్యం.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
28 + 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!