Current Affairs Telugu May 2022 For All Competitive Exams

708 total views , 1 views today

Q) “దచిగాం నేషనల్ పార్కు” ఎక్కడ ఉంది ?

A) జమ్మూ అండ్ కాశ్మీర్
B) అస్సాం
C) మిజోరాం
D) త్రిపుర

View Answer
A

Q) “HANSA – NG” గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని NAL అభివృద్ధి చేసింది.
2. ఇది ఇండియాలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్
3. ఇటీవల దీనిని ATR – చల్లేకెరే నుండి విజయవంతంగా పరీక్షించారు.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే

View Answer
D

Q) DRDO & ఇండియన్ నేవీలు కలిసి ఈ క్రింది ఏ ప్రాంతంలో నావల్ యాంటీ షిప్ మిస్సైల్ ని ఇటీవల విజయవంతంగా పరీక్షించాయి ?

A) పోఖ్రాన్
B) కొచ్చిన్
C) విశాఖ పట్నం
D) బాలాసోర్

View Answer
D

Q) “RCIL – Railtel Corporation of India Ltd ” కి చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) రజనీష్ శర్మ
B) అరుణా సింగ్
C) KN వ్యాస్
D) AK త్రిపాఠి

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఏప్రిల్ 2022 నెలలకు గాను నమోదైన WPI (WPIInflation)- 15.08%.
2. WPI లెక్కింపుకి ఆధార సంవత్సరం(Base Year) 2021 – 02.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
22 ⁄ 11 =