Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల ఈ క్రింది ఏ దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి “Flying Cars & Drones” Airport ని ఏర్పాటు చేయనున్నారు ?

A) USA
B) France
C) South Korea
D) UK

View Answer
D

Q) కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఇటీవల ఈ క్రింది ఏ దేశాన్ని సందర్శించారు ?

A) మయన్మార్
B) జోర్డాన్
C) ఆస్ట్రేలియా
D) బంగ్లాదేశ్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “State of Inequality in India” రిపోర్ట్ ని “PM – EAC” విడుదల చేసింది.
2. ప్రస్తుత PM – EAC చైర్మన్ – సంజీవ్ సన్యాల్.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) ఇటీవల IOT/M 2M మెషీన్ లెర్నింగ్ లో సహకారం కోసం C- DOT సంస్థతో ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?

A) Relaince Jio
B) Airtel
C) TATA
D) Vodafone – Idea

View Answer
D

Q) ఈ క్రింది ఏ ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద “ఇంటిగ్రేటెడ్ రెన్యుబుల్ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్” ఇటీవల ఏర్పాటు చేయనున్నారు ?

A) రేవా
B) జైసల్మీర్
C) రామగుండం
D) కర్నూల్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
8 + 24 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!