Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల హైదరాబాద్ కి చెందిన స్కైరూట్ ఎయిరో స్పేస్ సంస్థ “Kalam – 100 Engine” ని విజయవంతంగా టెస్ట్ చేసింది.
2.”Vikram- 1″ అనే లాంచ్ వెహికల్ మీద ఈ ఇంజన్ ని టెస్ట్ చేశారు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) NASA సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ని ఇటీవల లాంచ్ చేసింది ?

A) Space X
B) Blue Arizon
C) Boeing
D) Tesla

View Answer
C

Q) ఈ క్రింది ఏ ప్రభుత్వo అగ్నిమాపక దళంలో రెండు రోబోలను ఇటీవల ప్రవేశపెట్టింది ?

A) ఢిల్లీ
B) పంజాబ్
C) కర్ణాటక
D) మహారాష్ట్ర

View Answer
A

Q) ఉత్తరాఖండ్ ప్రభుత్వం, రెన్యుబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కోసం ఇటీవల ఈ క్రింది ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది ?

A) NTPC
B) IOCL
C) ONGC
D) BPCL

View Answer
D

Q) ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రం తొలిసారిగా ఎకో బ్రిడ్జ్ ని పులుల కోసం నిర్మించనుంది ?

A) మహారాష్ట్ర
B) కర్ణాటక
C) తెలంగాణ
D) మధ్య ప్రదేశ్

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
6 − 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!