Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇండియన్ ఆర్మీ యొక్క రెడ్ షీల్డ్ డివిజన్ ఈ క్రింది ఏ రాష్ట్ర సంస్థతో MOU కుదుర్చుకుంది?

A) Assam Super 50
B) సిక్కిం super 50
C) త్రిపుర super 50
D) Manipur super 50

View Answer
D

Q) FEMA – Foregin Exchenge Manegment Act ని ఏ సంవత్సరంలో చేశారు?

A) 1995
B) 1992
C) 1999
D) 1997

View Answer
C

Q) “may,1 న ఈ క్రింది ఈ రెండు రాష్ట్రాలు రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం”State hood Day” నీ జరుపుకుంటాయి?

A) గుజరాత్, పంజాబ్
B) గుజరాత్ ,మహారాష్ట్ర
C) మహారాష్ట్ర ,మధ్యప్రదేశ్
D) గుజరాత్ ,రాజస్థాన్S

View Answer
B

Q) FDI – Farmer Distress Index గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ICAR ఏర్పాటు చేసింది.
2. రైతులని ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తూ వారిలో ఎవరు కష్టాల్లో, బాధలో, ఉన్నారో వారిని గుర్తించి వారిని ఆదుకునేందుకు దీనిని ఏర్పాటు చేశారు

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల IOCL (ఇండియన్ ఆయిల్) అస్సాంలోని లిన్స్ కియాలో MBP (మిథనోల్ బ్లెండెడ్ పెట్రోల్ ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది.
2.IOCL ప్రారంభించిన ఈ పైలెట్ ప్రాజెక్టు లో M 15పెట్రోల్ ని ఉత్పత్తి చేయనున్నారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
22 − 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!