756 total views , 16 views today
Q) “world Tortle Day “ఏ రోజున జరుపుతారు?
A) May,24
B) May,23
C) May,22
D) May,21
Q) ఇటీవల ఇన్ఫోసిస్ CEO & MD గా ఎవరు నియామకం అయ్యారు?
A) R.నారాయణ మూర్తి
B) నందన్ నిలేకని
C) KV కామత్
D) సలిల్ పరేఖ్
Q) “maya’s pit”అనే కొత్త విష సర్పాన్ని ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తించారు?
A) త్రిపుర
B) కేరళ
C) నాగాలాండ్
D) మేఘాలయ
Q) ఇటీవల NIELIT సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు?(National institute of electronics and information technology).
A) హైదరాబాద్
B) లేహ్
C) బెంగళూరు
D) పూణే
Q) ఇటీవల “CII – EXCON – 2022″కమిటెడ్ లీడర్ అవార్డు ని ఎవరు గెలుపొందారు?
A) అంజలి పాండే
B) ఫాల్గుని నాయర్
C) కిరణ్ మజుందార్ షా
D) రోషిని నాడార్