Current Affairs Telugu May 2022 For All Competitive Exams

785 total views , 45 views today

Q) “స్పెయిన్ గ్రాండ్ ప్రిక్స్ “ఫార్ములా వన్ రేసింగ్ విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు?

A) మ్యాక్స్ వేర్ స్టాపెన్
B) సెబాస్టియన్ వెట్టేల్
C) లేక్ లే ర్క్
D) హామిల్టన్

View Answer
A

Q) ఇటీవల జరిగిన 36వ రిక్ జావిక్ ఓపెన్- 2022 “చెస్ టోర్నమెంట్ లో విజేత గా ఎవరు నిలిచారు?

A) అర్జున్ ఎరగైసి
B) మాగ్నస్ కార్ల్ సన్
C) విశ్వనాథన్ ఆనంద్
D) రమేష్ బాబు ప్రజ్ఞా నంద

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల”who Da’s గ్లోబల్ హెల్త్ లీడర్స్ అవార్డు 2020″ అవార్డులను ఆరుగురికి ప్రకటించారు.
2. ఇందులో ఒక అవార్డు గ్రహీతగా భారత్ నుండి ఆశ వర్కర్స్ నిలవడం జరిగింది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?

A) అనిల్ బైజల్
B) GC ముర్ము
C) మనోహర్ సిన్హ
D) వినయ్ కుమార్ సక్సేనా

View Answer
D

Q) ఇటీవల జరిగిన” సబ్ జూనియర్ ఉమెన్స్ నేషనల్ ఛాంపియన్షిప్- 2022 “ని ఏ రాష్ట్రం గెలుచుకుంది?

A) పంజాబ్
B) మహారాష్ట్ర
C) మణిపూర్
D) హర్యానా

View Answer
D

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
10 ⁄ 1 =