Q) “WARDEC (వార్ డెక్) గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ఆర్మీ ట్రైనింగ్ కమాండర్ రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలు కలిసి ఏర్పాటు చేశాయి.
2.AI టెక్నాలజీ ఆధారంగా ఏర్పాటు చేసిన ఈ వార్ గేమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు.
A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు
Q) “World Air Power Index – 2022″గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.దీనిని WDMMA అనే సంస్థ విడుదల చేస్తోంది.
2. ఇందులో భారత్ మూడో స్థానంలో ఉండగా, యుఎస్ ఏ మొదటి స్థానంలో ఉంది.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల టైమ్స్ సంస్థ “100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తులు – 2022” జాబితాను విడుదల చేసింది.
2. ఇందులో భారత్ నుండి గౌతం అదానీ, కరుణ నంది, ఖుర్ర పర్వేజ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) “ఉమెన్స్ T -20 ఛాలెంజ్” పార్ట్ నర్ గా ఇటీవల ఈ క్రింది NFT ఏ సంస్థతో BCCI ఒప్పందం చేసుకుంది ?
A) COINDCX
B) Fan Craze
C) Binanace
D) CRED
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల WHA -“World Health Assembly”75వ సమావేశానికి భారత్ నుండి “మన్సుఖ్ మాండవీయ” గారు హాజరయ్యారు.
2. ఈ 75వ WHA సమావేశం జెనీవా (స్విట్జర్లాండ్) లో జరిగింది.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు