Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) మంకీపాక్స్ సోకిన పేషెంట్లు కచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని ఇటీవల ప్రకటించిన మొదటి దేశం ఏది ?

A) యుకె
B) కెనడా
C) నమీబియా
D) బెల్జియం

View Answer
D

Q) హెల్త్ కేర్ రంగంలో కమర్షియల్ డ్రోన్ సేవలను ప్రారంభించిన ఇండియా లోని మొదటి రాష్ట్రం ఏది ?

A) ఆంధ్ర ప్రదేశ్
B) ఉత్తరాఖండ్
C) గుజరాత్
D) కర్ణాటక

View Answer
B

Q) “యూరి అవర్బక్” ఈ క్రింది ఏ క్రీడకు చెందినవారు ?

A) ఫుట్ బాల్
B) అథ్లెటిక్స్
C) బ్యాడ్మిటన్
D) చెస్

View Answer
D

Q) ఇటీవల ప్రధానమంత్రి ప్రైవేట్ సెక్రటరీ గా ఎవరు నియమితులయ్యారు ?

A) వినయ్ కుమార్ శర్మ
B) వివేక్ కుమార్
C) రాజేష్ తల్వార్
D) పిసి చంద్ర

View Answer
B

Q) ఈ క్రింది ఏ ఆర్టికల్ ప్రకారం అంతర్ రాష్ట్ర మండలిని ఏర్పాటు చేస్తారు ?

A) 263
B) 268
C) 265
D) 266

View Answer
A

Spread the love

Leave a Comment

Solve : *
10 ⁄ 1 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!