Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇండియాలో మొట్టమొదటి “ఖాదీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ” ని ఎక్కడ ఏర్పాటు చేశారు ?

A) హైదరాబాద్
B) పూణే
C) న్యూ ఢిల్లీ
D) అహ్మదాబాద్

View Answer
C

Q) ఇటీవల కస్టమర్ సర్వీస్ స్టాండర్డ్స్ ని రివ్యూ చేసేందుకు RBI ఈ క్రింది ఏ వ్యక్తి ఆధ్వర్యంలో కమిటీ వేసింది ?

A) BP కనుంగో
B) SS ముంద్రా
C) రాజేశ్వర్ రావు
D) మైఖేల్ మొహాపాత్ర

View Answer
A

Q) IPEF (Indo -Pacific Economic Frame Work For Prosperity) ని ఈ క్రింది ఏ దేశం ముందుకు తీసుకువచ్చింది ?

A) యుకె
B) కెనడా
C) యుఎస్ ఏ
D) బ్రూనై

View Answer
C

Q) “World Thyroid Awarness Day” ఏ రోజున జరుపుతారు ?

A) మే, 24
B) మే, 25
C) మే, 23
D) మే, 22

View Answer
B

Q) “స్వచ్ఛ సర్వెక్షణ్”గూర్చి ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని 2015లో ప్రారంభించారు.
2. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ దీనిని ప్రారంభించింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
23 − 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!