Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “SBMU -2.0″(స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్2.0) ని స్వచ్ఛ సర్వేక్షన్ 2023 లో భాగంగా 8వ ఎడిషన్ గా ప్రారంభించారు.
2.SBMU -2. 0 యొక్క థీమ్:-“Waste to Wealth”

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఇటీవల “రాజభాష షీల్డ్” అవార్డుల్లో మొదటి ప్రైజ్ ని ఏ సంస్థ గెలుచుకుంది ?

A) NTPC
B) PGCIL
C) IOCL
D) NHPC

View Answer
D

Q) 75వ WHA – “వరల్డ్ హెల్త్ అసెంబ్లీ” యొక్క కమిటీ – B చైర్పర్సన్ గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

A) అజయ్ భూషణ్ పాండే
B) రాజేష్ భూషణ్
C) మన్సుఖ్ మాండవీయ
D) రణదీప్ గులెరీయా

View Answer
B

Q) “Listen to Your Heart : The London Adventure” పుస్తక రచయిత ఎవరు ?

A) రస్కిన్ బాండ్
B) రిషి సునక్
C) మొయిన్ ఆలీ
D) సుధా మూర్తి

View Answer
A

Q) ఇటీవల ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒలింపిక్ గేమ్స్ విలువలపట్ల ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రాం ని ప్రారంభించింది ?

A) హర్యానా
B) పంజాబ్
C) ఒడిషా
D) అస్సాం

View Answer
C

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
21 × 20 =