Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) వేటకాళ్ళ నుండి వన్యప్రాణులను రక్షించేందుకు AI ఆధారిత టెక్నాలజీని ఇటీవల ఈ క్రింది ఏ సంస్థ రూపొందించింది ?

A) ఐఐటీ – మద్రాస్
B) ఐఐటీ – బాంబే
C) ఐఐటీ – ఖరగ్ పూర్
D) ఐఐటీ – కాన్పూర్

View Answer
A

Q) ఆర్మీ ఏవియేషన్ కేంద్రంలో తొలి మహిళ యుద్ధ పైలెట్ గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు ?

A) భావన కాంతా
B) అభిలాష
C) అవనీ చతుర్వేది
D) గీతా షేర్గిల్

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్ లో రెండు రోజుల పాటు నేషనల్ ఉమెన్ లెజిస్లేటర్స్ కాన్ఫరెన్స్ – 2022 మీటింగ్ జరుగనుంది.
2. ఈ మీటింగ్ ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) ఇటీవల VASVIK ఇండస్ట్రియల్ రీసెర్చ్ – 2020 అవార్డుని ఏ వ్యక్తికి ఇచ్చారు ?

A) A. గోపాల కృష్ణన్
B) గౌతమ్ అదానీ
C) ఆజీమ్ ప్రేమ్ జీ
D) రతన్ టాటా

View Answer
A

Q) కేంద్ర ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(MeiTy) మంత్రిత్వ శాఖ ఇటీవల ఈ క్రింది ఏ ప్రోగ్రాం ని ఏర్పాటు చేసింది ?

A) రోషీణి
B) మేఘన
C) మేథో మధన్
D) భాషిని

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
5 × 16 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!