Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “జీనస్ ఓఫియోర్రిజా (Genus Ophiorrhiza)” అనే కొత్త ప్లాంట్ ని ఇటీవల ఈ క్రింది ఏ రాష్ట్రంలో గుర్తించారు ?

A) కేరళ
B) మేఘాలయ
C) మణిపూర్
D) అస్సాం

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “పరమ్ పొరుల్” అనే సూపర్ కంప్యూటర్ ని IISC – బెంగళూరులో ఆవిష్కరించారు.
2. పరమ్ పోరుల్ ని నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో C- DAC (సీ- డాక్) రూపొందించింది.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
B

Q) ఇటీవల నరిందర్ బత్రా ఈ క్రింది ఏ సంస్థ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ?

A) భారత హాకీ ఫెడరేషన్
B) భారత ఫుట్ బాల్ సమాఖ్య
C) బి ఎ ఐ
D) ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్

View Answer
D

Q) WTO యొక్క TBT కమిటీ యొక్క చీఫ్ గా ఇటీవల ఎవరు వ్యవహరించనున్నారు ?

A) డేవిడ్ మాల్ సన్
B) అన్వర్ హుస్సేన్ షేక్
C) అజయ్ భూషణ్ పాండే
D) Ts తిరుమూర్తి

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.రోజుకి 50km NH రోడ్లు నిర్మించడం ద్వారా 2022- 23 సంIIలో 18000km జాతీయ రహదారులను నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
2.2025 కల్లా 2లక్షలkm పొడుగు గల జాతీయ రహదారులని నిర్మించాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
18 ⁄ 6 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!