Q) ఇటీవలCBDT చైర్మన్ గా ఎవరికీ బాధ్యతలు అప్పగించారు?
A) సంగీతా సింగ్
B) జే.బీ. మోహపాత్ర
C) పి.సీ .మోడీ
D) వీ.కే .సారస్వత్
Q) ఏషియా బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఇటీవల కాంస్య పతకం ని ఎవరు గెలుపొందారు?
A) సైనా నెహ్వాల్
B) రచనోవ్ ఇతనొవ్
C) పివి సింధు
D) తైజుయింగ్
Q) “ముఖ్యమంత్రి మీటాన్ యోజన” అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) చత్తీస్గడ్
B) మధ్యప్రదేశ్
C) మహారాష్ట్ర
D) అస్సాం
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవలNATO కి సంబంధించిన డిఫెండర్ యూరోప్( 2022 )స్విఫ్ట్ రెస్పాన్స్( 2022) అనే ఎక్సర్సైజులు పోలాండ్ ఇతర NATO 8 సభ్య దేశాల్లో ప్రారంభమయ్యాయి.
2.NATO,USA మధ్య సంబంధాలు మెరుగుపర్చేందుకు దీనిని ఏర్పాటు చేశారు.
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు
Q) ఇటీవల “Mandate document”అనే నేషనల్ కర్రీ కర్రీకులమ్ ఫ్రేమ్ వర్క్ ని ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) ధర్మేంద్ర ప్రధాన్
C) పియూష్ గోయల్
D) నరేంద్ర సింగ్ తోమర్