Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “షిరుయు లిలీ (Shirui Lily)”అనే ఫెస్టివల్ ని ఏ రాష్ట్రంలో జరుపుతారు ?

A) రాజస్థాన్
B) మణిపూర్
C) అరుణాచల్ ప్రదేశ్
D) త్రిపుర

View Answer
B

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల NAS – 2021″నేషనల్ అచీవ్ మెంట్ సర్వే” రిపోర్ట్ ని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.
2.NAS ద్వారా దేశంలోని పాఠశాల విద్యా వ్యవస్థను, దాని పరిస్థితులను అంచనా వేస్తారు/ తెలుసుకుంటారు.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ క్రింది ఏ ప్రభుత్వ రంగ సంస్థలోని 29.58% వాటాని అమ్మకానికి ఆమోదం తెలిపింది ?

A) Railtel
B) MTNL
C) Hindhustan Zink Ltd
D) HMT

View Answer
C

Q) బయోడైవర్సిటీ రిజిస్టర్ ని ఇటీవల విడుదల చేసిన మొదటి మెట్రో సిటీ గా ఈ క్రింది ఏ నగరం/ సిటీ నిలిచింది ?

A) బెంగళూరు
B) చెన్నై
C) కోల్ కత్తా
D) హైదరాబాద్

View Answer
C

Q) “Travel and Tourism Competativeness Index – 2021” గూర్చి ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1. దీనిని WEF -“World Economic Forum”విడుదల చేసింది.
2. ఇందులో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన దేశాలు – జపాన్, యు ఎస్ ఎ,స్పెయిన్.
3.ఇండియా యొక్క స్థానం 54.

A) 1, 2
B) 2, 3
C) 1, 3
D) అన్నీ సరైనవే

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
26 × 29 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!