Q) “ష్యోక్ నది” ఈ క్రింది ఏ నది ఉపనది ?
A) గంగా
B) సింధు
C) నర్మదా
D) బ్రహ్మపుత్ర
Q) “భారత్ డ్రోన్ మహోత్సవ్ – 2022” ఎక్కడ జరిగింది ?
A) పూణే
B) ముంబయి
C) న్యూ ఢిల్లీ
D) అహ్మదాబాద్
Q) “లావెండర్ ఫెస్టివల్” ఇటీవల ఎక్కడ జరిగింది
A) భధర్వా (జమ్మూ అండ్ కాశ్మీర్)
B) లేహ్ (లడక్)
C) నైనిటాల్
D) డెహ్రాడూన్
Q) “సుపోషిత్ మా అభియాన్” 2వ ఫేజ్ ని ఎవరు ప్రారంభించారు ?
A) ఓం బిర్లా
B) మన్సుఖ్ మాండవీయ
C) నరేంద్ర మోడీ
D) అమిత్ షా
Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇండియా – పాకిస్తాన్ మధ్య “సింధు నది జలాల ఒప్పందం” 1959లో జరిగింది.
2. ఈ ఒప్పందంలో సింధు, దాని ఉపనదుల జలాల వాటాలను పెంచడం జరిగింది. ఇందులో (ఈ ఒప్పందంలో) ఉన్న నదులు సింధు, జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లెజ్ .
A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు