Q) ఇటీవల ఇండియన్ నేవీ ప్రవేశపెట్టిన సర్వే వెస్సెల్ పేరు ఏమిటి ?
A) INS – Tabla
B) INS – Nirdeshak
C) INS – Vajra
D) INS – Prahar
Q) ఈక్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల “ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ – 2022″ని “గీతాంజలి శ్రీ” గెలుచుకున్నారు.
2.”Tomb of Sand” నవలా రచనకు ఈ అవార్డుని గీతాంజలి శ్రీ గెలుచుకున్నారు.
A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2
Q) “Conversation:India’s Leading Art Historian Engaged with 101Themes &more”పుస్తక రచయిత ఎవరు?
A) జులన్ గోస్వామి
B) B.N.గో స్వామి
C) బిపిన్ చంద్ర
D) సుబ్రమణ్య స్వామి
Q) “Walking From Dandi : In Search of Vikas” పుస్తక రచయిత ఎవరు?
A) రమేష్ గాంధీ
B) సంజయ్ బారు
C) రమేష్ థాపర్
D) హార్మోని సిగన్ పోరియా
Q) ఇటీవల గుర్తించిన కోతి( అరుణాచల్ కోతి)కి ఈ క్రింది ఏం పేరు పెట్టారు?
A) అటల్ టన్నెల్
B) నాధుల టన్నెల్
C) సెలా టన్నెలా
D) మనాలి – స్పితీ వ్యాలీ టన్నెల్