Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఇటీవల TTD (తిరుమల తిరుపతి దేవస్థానం) ఈ క్రింది ఏ నగరంలో కొత్త వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ప్రారంభించింది /నిర్మించింది?

A) విజయవాడ
B) మధురై
C) ఇండోర్
D) భువనేశ్వర్

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇటీవల ఇండియా చక్కెర ఎగుమతులపై ఆంక్షలు విధించింది కాగా ప్రపంచంలో ఇండియా అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారు.
2. చక్కెర ఎగుమతుల్లో బ్రెజిల్ మొదటి స్థానంలో ఉండగా ఇండియా రెండవ స్థానంలో ఉంది.

A) 1
B) 2
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C

Q) 7వ బ్రిక్స్ సాంస్కృతిక మంత్రుల సమావేశం ని ఇటీవల ఏ దేశం నిర్వహించింది?

A) భారత్
B) చైనా
C) బ్రెజిల్
D) దక్షిణాఫ్రికా

View Answer
B

Q) ఈ క్రింది ఏ రాష్ట్ర క్యాబినెట్ ముఖ్యమంత్రి ని ఆ రాష్ట్ర యూనివర్సిటీల ఛాన్సలర్ గా ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది ?

A) ఉత్తర ప్రదేశ్
B) గుజరాత్
C) తమిళనాడు
D) పశ్చిమ బెంగాల్

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. నేషనల్ వార్ మెమోరియల్ న్యూఢిల్లీలో 1971 ఇండియా పాక్ యుద్ధం లో మరణించిన జవాన్ల స్మారకార్థం నిర్మించారు.
2. నేషనల్ వార్ మెమోరియల్ ని ప్రారంభించారు “Feb,25,2019″న ప్రారంభించారు.

A) 1
B) 2
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Spread the love

Leave a Comment

Solve : *
15 × 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!