Q) “World hunger Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది.
1. దీనిని ప్రతి సంవత్సరం మే ,28న జరుపుతారు.
2. 2022 థీమ్; #youth Ending Hunger.
A) 1
B) 2
C) 1,2
D) ఏదీ కాదు
Q) ఇటీవల SAMBHAV (సంభవ్) అనే పోర్టల్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) కర్ణాటక
B) ఉత్తర ప్రదేశ్
C) మధ్య ప్రదేశ్
D) గుజరాత్
Q) ఇటీవల “విలియం E కొల్బీ – 2022 ” అవార్డు ని ఎవరు గెలుపొందారు.
A) Danish sullivan
B) Wesley morgan
C) Danish siddique
D) Sathish jain
Q) ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్ (IGX)గ్యాస్ ట్రేడ్ చేయనున్న మొదటి కంపెనీ ఏది?
A) IOCL
B) ONGC
C) BPCL
D) HPCL
Q) ” Global report on AssistiveTechnology”మొదటిసారిగా ఈ క్రింది ఏ సంస్థలు ప్రారంభించనున్నాయి?
A) UNICEF &FAO
B) WHO &WFP
C) UNICEF &WHO
D) WHO &IMF