Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇండియన్ రైల్వేస్ వారు 2022 ,డిసెంబర్ కల్లా దేశంలో మొట్టమొదటి సెమి హైస్పీడ్ గూడ్స్ ట్రైన్ ని ప్రవేశపెట్టనున్నారు.
2. ఈ ట్రైన్ ని ICF – ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ( చెన్నై) తయారు చేయనుంది.

A) 1, 2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A

Q) దేశంలో మొట్టమొదటి”Wind Solar Hybrid Plant” ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) రేవా (మధ్యప్రదేశ్)
B) కర్నూలు (ఆంధ్ర ప్రదేశ్)
C) భుజ్ (గుజరాత్)
D) జై (సల్మిర్ రాజస్థాన్)

View Answer
D

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల 2021 – 22 సంవత్సరానికి గాను భారత అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా నిలిచింది.
2.ఇండియా యొక్క 5 అతిపెద్ద వాణిజ్య భాగ స్వామ్య దేశాలు వరుసగా:- యుఎస్ ఏ, చైనా, యూఎఈ, సౌదీ అరేబియా, ఇరాక్.

A) 1, 2
B) ఏదీ కాదు
C) 1
D) 2

View Answer
A

Q) ఈ క్రింది వానిలో సరైనది ఏది ?
1.ఇటీవల ఫోర్బ్స్ సంస్థ ఏడవ “3D Under 3D Asia – 2022″లిస్ట్ ని విడుదల చేసింది.
2. ఈ లిస్ట్ లో 61 మందితో ఇండియా మొదటి స్థానంలో ఉండగా, సింగపూర్(34), జపాన్ (33), రెండు మూడు స్థానాల్లో నిలిచాయి.

A) 1
B) 2మాత్రమే సరైంది
C) 1, 2
D) ఏదీ కాదు

View Answer
C

Q) MIFF – 2022 (ముంబై ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్) లో ఈ క్రింది ఏ వ్యక్తికి శాంతారామ్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు ?

A) అమితాబ్ బచ్చన్
B) నవాజుద్ధిన్ సిద్ధిఖీ
C) నసిరుద్దీన్ షా
D) సంజిత్ నర్వేకర్

View Answer
D

Spread the love

Leave a Comment

Solve : *
23 − 20 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!