Q) ఇటీవల పేరు మార్చబడిన మహేష్ నగర్ హాల్ట్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?
A) గుజరాత్
B) మధ్యప్రదేశ్
C) పంజాబ్
D) రాజస్థాన్
Q) ఇండియాలో మొట్టమొదటి దేశీయ హైడ్రోజన్ ఫ్యూయల్ డు ఎలక్ట్రిక్ వెస్సేల్ ని ఎక్కడ నిర్మించనున్నారు?
A) Goa shipyard ltd
B) Mazgoan Dock
C) Cochin shipyard ltd
D) Vishakapatnam
Q) అమెజాన్ కంపెనీ CEO గా ఇటీవల ఎవరు నియామకం అయ్యారు?
A) జెఫ్ బెజొస్
B) కార్తిక్ నారాయణ్
C) ఆండీ జెస్సీ
D) శంతను నారాయణ్
Q) ఏ రోజున “ఉజ్వలదీవాస్”ని జరుపుతారు?
A) May,1st
B) May,2nd
C) May,3rd
D) May,4th
Q) “Leaders,Politician,Citizen ” పుస్తక రచయిత ఎవరు?
A) సాయిబాబా
B) రాజేష్ వర్మ
C) లలిత వర్మ
D) రషీద్ కిడ్వాయ్