Current Affairs Telugu May 2022 For All Competitive Exams

Q) “మొనాకో గ్రాండ్ ప్రిక్స్- 2022 “విజేతగా ఇటీవల ఎవరు నిలిచారు?

A) మ్యాక్స్ వేర్ స్టాపెన్
B) లేక్ లే ర్క్
C) లూయిస్ హామిల్టన్
D) సేర్జియో పెరేజ్

View Answer
D

Q) ఇటీవల “AAYU – ఆయు”అనే హెల్త్ అండ్ వెల్నెస్ యాప్ ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) గుజరాత్
B) కర్ణాటక
C) ఉత్తర ప్రదేశ్
D) మహారాష్ట్ర

View Answer
B

Q) ఇటీవల ఈక్రింది ఏ వ్యక్తికి UNICEF అందించే “ఇమ్యునైజేషన్ చాంపియన్ అవార్డు ని ఇచ్చారు?

A) సైరస్ పునావాల
B) అజీమ్ ప్రేమ్ జీ
C) ఆర్ .జే . ఉమర్
D) బిల్ గేట్స్

View Answer
C

Q) లోక్ పాల్ చైర్ పర్సన్ గా ఇటీవల ఏ వ్యక్తికి బాధ్యతలు అప్పగించారు ?

A) PC ఘోష్
B) PK మొహంతి
C) PC మోడీ
D) ఇందిర మల్హోత్ర

View Answer
B

Q) “world No Tobocco Day”గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని ప్రతి సంవత్సరం మే, 31న WHO జరుపుతుంది.
2.2022 థీమ్; Threat to our Environment.

A) 1,2
B) 1
C) 2
D) ఏదీ కాదు

View Answer
A
Spread the love

Leave a Comment

Solve : *
22 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!