46) “Title – 42” దేనికి సంబంధించినది?
A) పట్టాదారు పాస్ బుక్ లని డిజిటలీకరించే ప్రోగ్రాం
B) Slum – Free నగరాలు నిర్మాణం
C) COV – 19 ఆంక్షలను ఎత్తివేయడం
D) 2042 లోపు Net – Zero లక్ష్యాలను సాధించడం
47) “Levels and Trends in Child Malnutrition” రిపోర్టు గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. దీనిని UNICEF, WHO వరల్డ్ బ్యాంకు కలిసి రూపొందించాయి
2. ఈ రిపోర్టులో ఇండియాలో 18.7% మంది పిల్లలు వేస్టింగ్ (wasting) తో బాధపడుతున్నారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
48) ఇటీవల కంటోన్మెంట్ ఏరియాల్లో “Carbon- netural” సాధించేందుకు ఝాన్సీ కంటోన్మెంట్ ఈ క్రింది ఏ సంస్థతో MOU కుదుర్చుకుంది ?
A) IIT – మండి
B) IIT – ఇండోర్
C) IIT – కాన్పూర్
D) IIT – ఢిల్లీ
49) ఇటీవల ఫాన్స్ అత్యుత్తమ అవార్డు అయిన “Chevallier de La Legian d’honneur” అవార్డుని ఎవరికి ఇచ్చారు?
A) నరేంద్ర మోడీ
B) బాలకృష్ణ దోషి
C) రతన్ టాటా
D) N. చంద్రశేఖరన్
50) ఇటీవల “ప్రాజెక్టు చీతా” సమీక్షించేందుకు ఎవరి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశారు?
A) భూపేంద్ర యాదవ్
B) రాజేష్ గోపాల్
C) జై రామ్ రమేష్
D) నితిన్ గుప్తా
Nice really useful