86) ఇటీవల “TROPICS” మిషన్ ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది
A) ISRO
B) NASA
C) SpaceX
D) Blue Avizona
87) ఇటీవల ” ఖైబర్ (Kheibar)” అనే నిజాలని ఈ క్రింది ఏ దేశం పరీక్షించింది?
A) ఇరాన్
B) పాకిస్థాన్
C) సౌదీ అరేబియా
D) అఫ్ఘనిస్థాన్
88) ఇటీవల ఇండియా ఈ క్రింది ఏ దేశానికి 1 బిలియన్ డాలర్ల లోన్ (క్రెడిట్ లైన్) ని ఇచ్చింది?
A) శ్రీలంక
B) ఆఫ్ఘనిస్థాన్
C) మారిషస్
D) నేపాల్
89) ప్రపంచంలో అత్యధిక చిరుతల సాంద్రత కలిగిన నేషనల్ పార్క్ ఏది ?
A) కునో
B) సంజయ్ గాంధీ
C) జిమ్ కార్బెట్
D) బందీ పూర్
A) AP
B) మహారాష్ట్ర
C) రాజస్థాన్
D) చత్తీస్ ఘడ్
Nice really useful