Current Affairs Telugu May 2023 For All Competitive Exams

91) “BornTooSoon:DecadeOfActionOnPreterm Birth”రిపోర్టు గురించిఈక్రిందివానిలో సరియైనదిఏది?
1దీనిని UNICEF,WHOలు కలిసి రూపొందించాయి
2ఈరిపోర్టు(2020)లో 37వారాల కంటే ముందుజన్మించిన పిల్లలసంఖ్యలో ఇండియా,పాకిస్తాన్,నైజీరియా,చైనా ఇథియోపియాలో తొలి5స్థానాల్లో ఉన్నాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు

View Answer
C) 1,2

92) “ది సోల్స్ ఫ్యూయెల్” అనే పుస్తకం ఎవరు రాశారు ?

A) NV రమణ
B) అనూషా హన్సారియా
C) లీలా సేథ్
D) అనుపమ చోప్రా

View Answer
B) అనూషా హన్సారియా

93) ఇటీవల ఫోర్బ్స్ విడుదల చేసిన “30 Under 30 Asia” లిస్టులో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది?

A) చైనా
B) జపాన్
C) దక్షిణ కొరియా
D) ఇండియా

View Answer
D) ఇండియా

94) International Day For Biological diversity ఏ రోజున జరుపుతారు?

A) May, 22
B) May, 23
C) May, 21
D) May, 24

View Answer
A) May, 22

95) ఢిల్లీకి ప్రత్యేక అధికారాలన్ని ఈ క్రింది ఏ ఆర్టికల్ ద్వారా వచ్చాయి?

A) 239 AB
B) 239 AA
C) 239 AC
D) 239 AD

View Answer
B) 239 AA

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
24 × 28 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!