Current Affairs Telugu May 2023 For All Competitive Exams

101) International Super Computing Conference – 2023 (ISC – 2023) ఎక్కడ జరిగింది?

A) USA
B) UK
C) జపాన్
D) Germany

View Answer
D) Germany

102) “Monlam chenmo” అనే ఫెస్టివల్ ఎక్కడ జరుపుతారు?

A) నాగాలాండ్
B) త్రిపుర
C) మణిపూర్
D) లడక్

View Answer
D) లడక్

103) ఇటీవల HPAI (Highly Pathogenic Avion influenza) కేసులని ఈ క్రింది ఏ దేశం తొలిసారిగా గుర్తించింది?

A) చైనా
B) బ్రెజిల్
C) UK
D) నమీబియా

View Answer
B) బ్రెజిల్

104) ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.Convention On Biological diversity-1992
2.Kumming – montreal Global Bio diversity Framework-1998

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
A) 1 మాత్రమే

105) “Right to walk” ని అమలు చేయనున్న దేశంలోని మొదటి రాష్ట్రం ఏది?

A) పంజాబ్
B) కేరళ
C) తమిళనాడు
D) రాజస్థాన్

View Answer
A) పంజాబ్

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
15 − 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!