Current Affairs Telugu May 2023 For All Competitive Exams

116) “Gaganyaan Recovery Training Plan” ని ఈ క్రింది ఏ రెండు కలిపి ఏర్పాటు చేసాయి?

A) Indian Air force, ISRO
B) Indian Navy, ISRO
C) ISRO, AAI
D) ISRO, Indian Army

View Answer
B) Indian Navy, ISRO

117) SPG (Special Protection Group) ని ఈ క్రింది ఏ కమిటీ సూచనల మేరకు ఏర్పాటు చేశారు?

A) K. సంతానం
B) పద్మనాభయ్య
C) బీర్బల్ నాధ్
D) రంగనాథ్ మిశ్రా

View Answer
C) బీర్బల్ నాధ్

118) ఇటీవల UNIOM (Information Organization For Migration) డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) Amy Pope
B) క్రిస్టలీనా జార్జివా
C) గీతా గోపీనాథ్
D) ఓలాధ్ స్కాల్జ్

View Answer
A) Amy Pope

119) ఇటీవల 2500 ఏళ్ల నాటి విగ్రహం దొరికిన పురానాఖిల్లా (ఇంద్రప్రస్త స్థలం) ఎక్కడ ఉంది?

A) ఢిల్లీ
B) తమిళనాడు
C) గుజరాత్
D) రాజస్థాన్

View Answer
A) ఢిల్లీ

120) ఇటీవల “NExT Sat -2” అనే శాటిలైట్ ని ఈ క్రింది ఏ దేశం ప్రయోగించింది ?

A) USA
B) కెనడా
C) దక్షిణ కొరియా
D) ఇజ్రాయిల్

View Answer
C) దక్షిణ కొరియా

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
3 + 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!