Current Affairs Telugu May 2023 For All Competitive Exams

131) Al.Mohed Al Hindi -23 ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1. ఇది ఇండియా – UAE ల మధ్య జరిగిన నేవీ ఎక్సర్సైజ్.
2. ఈ ఎక్సర్సైజ్, May 21- 25, 2023 వరకు జరగగా భారత్ నుండి INS- తర్కష్ INS – సుభద్ర పాల్గొన్నాయి.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
B) 2 మాత్రమే

132) UNO ప్రకారం 2024 లో భారత GDP వృద్ధి రేటు ఎంత ఉండనుంది?

A) 6.7%
B) 7.1%
C) 7.5%
D) 6.9%

View Answer
A) 6.7%

133) ఈ క్రింది వానిలో సరియైన వాటిని గుర్తించండి?
1.ఇటీవల “City Beauty Competition” పోర్టల్ ని కేంద్ర పట్టణభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రారంభించింది.
2.దేశంలో నగరాల పరిశుభ్రత,పచ్చదనం వంటి విషయాల ఆధారంగా “City Beauty Competition” లో అవార్డులుఇస్తారు.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

134) ఇటీవల “GAINS – 2023” స్కీం ని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) NITI Ayog
B) DRDO
C) HAL
D) GRSE

View Answer
D) GRSE

135) “Carb Sar” అనేది ఏ దేశానికి చెందిన శాటిలైట్?

A) ఇజ్రాయిల్
B) బ్రిటన్
C) USA
D) కెనడా

View Answer
B) బ్రిటన్

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
33 ⁄ 11 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!