Current Affairs Telugu May 2023 For All Competitive Exams

11) దేశంలో అత్యధిక GI – ట్యాగ్ హోదా పొందిన ఉత్పత్తులు ఉన్న తొలి మూడు రాష్ట్రాలు ఏవి?

A) UP,తమిళనాడు, కేరళ
B) తమిళనాడు, UP,కర్ణాటక
C) UP,AP,తమిళనాడు
D) UP,మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్

View Answer
B) తమిళనాడు, UP,కర్ణాటక

12) భారత్ ఎగుమతులు చేసే మొదటి మూడు అతిపెద్ద దేశాలు? (FY 2023లో )

A) USA, Chaina, UAE
B) USA, UAE, Netherlands
C) USA, Chaina, Brazil
D) Chaina, USA, Brazil

View Answer
B) USA, UAE, Netherlands

13) ఇటీవల సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు నియమాకం అయ్యారు?

A) సానియా మీర్జా
B) విరాట్ కోహ్లీ
C) MS ధోని
D) సచిన్ టెండూల్కర్

View Answer
A) సానియా మీర్జా

14) “అధితి అశోక్ ” ఈ క్రింది ఏ క్రీడకి చెందిన మహిళ?

A) బ్యాడ్మింటన్
B) టెన్నిస్
C) టేబుల్ టెన్నిస్
D) గోల్ఫ్

View Answer
D) గోల్ఫ్

15) ఇటీవల National Academy of Coastal policing ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?

A) ద్వారక
B) విశాఖపట్నం
C) తిరువనంతపురం
D) పోరు బందర్

View Answer
A) ద్వారక

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
6 + 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!