Current Affairs Telugu May 2023 For All Competitive Exams

151) ఇటీవల జరిగిన “దోహా డైమండ్ లీగ్ 2023” జావెలిన్ త్రో పోటీల్లో నీరజ్ చోప్రా ఎన్నవ స్థానంలో నిలిచాడు?

A) 1st (గోల్డ్ మెడల్)
B) 2nd (సిల్వర్)
C) 3rd (రజతం)
D) 4th

View Answer
A) 1st (గోల్డ్ మెడల్)

152) ఏ సంవత్సరంలోపు 4- వీలర్ వాహనాల్లో డీజిల్ వాడకాన్ని నిషేధించనున్నారు?

A) 2025
B) 2030
C) 2027
D) 2035

View Answer
C) 2027

153) ఇటీవల RBI ఉపసంహరించుకున్న 2000 రూ|| నోట్సుని ని ఏ సమయంలోపు ఎక్స్చేంజ్ చేసుకునే గడువు ఉంది?

A) Oct, 30, 2023
B) Sep, 30, 2023
C) Nov, 30, 2023
D) Aug, 30, 2023

View Answer
B) Sep, 30, 2023

154) ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ క్రింది ఏ ఆరు రాష్ట్రాలలో “Digital Crop Survey” చేయడం కోసం MOU కుదుర్చుకుంది?

A) UP,MP,పంజాబ్, హర్యానా, బీహార్, పశ్చిమబెంగాల్
B) AP,UP,MP,పంజాబ్, హర్యానా, తెలంగాణ
C) అస్సాం, గుజరాత్, MP,ఒడిషా, రాజస్థాన్, UP
D) AP,UP,తెలంగాణ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమబెంగాల్

View Answer
C) అస్సాం, గుజరాత్, MP,ఒడిషా, రాజస్థాన్, UP

155) సిథ్వే (Sittwe) పోర్ట్ ఎక్కడ ఉంది?

A) బంగ్లాదేశ్
B) మయన్మార్
C) ఇండోనేషియా
D) శ్రీలంక

View Answer
B) మయన్మార్

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
30 ⁄ 15 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!