Current Affairs Telugu May 2023 For All Competitive Exams

156) ఇటీవల IAF హెరిటేజ్ సెంటర్ ని ఎక్కడ ప్రారంభించారు ?

A) పూణే
B) చండీగఢ్
C) హైదరాబాద్
D) భుజ్

View Answer
B) చండీగఢ్

157) ఉడాన్ (UDAN) పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?

A) 2016
B) 2015
C) 2017
D) 2018

View Answer
A) 2016

158) “mig – 29 K” ని ఏ దేశం నుండి భారత్ కొనుగోలు చేసింది?

A) USA
B) Russia
C) France
D) Israel

View Answer
B) Russia

159) “Bihan mela (బిహాన్ మేళా)” ఫెస్టివల్ ని ఈ క్రింది ఏ రాష్ట్రం జరుపుతుంది?

A) అస్సాం
B) ఒడిషా
C) మహారాష్ట్ర
D) గుజరాత్

View Answer
B) ఒడిషా

160) ఇటీవల 14వ క్లీన్ ఎనర్జీ మినిస్టీరియల్ సమావేశం ఎక్కడ జరగనుంది?

A) గోవా
B) బెంగళూరు
C) న్యూఢిల్లీ
D) ఇండోర్

View Answer
A) గోవా

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
14 × 27 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!