Current Affairs Telugu May 2023 For All Competitive Exams

161) ఇటీవల “ADC – 150” అనే ఎయిర్ క్రాఫ్ట్ షిప్ ని ఎక్కడి నుండి ఇండియన్ నేవీ పరీక్షించింది?

A) గోవా
B) విశాఖపట్నం
C) ముంబాయి
D) మంగళూరు

View Answer
A) గోవా

162) ఇటీవల ఇండియన్ నేవీ బ్రహ్మోస్ క్షిపణిని ఏ షిప్ నుండి పరీక్షించింది?

A) INS – వజీర్
B) INS – వెలా
C) INS – సుమిత్ర
D) INS – మర్మగోవా

View Answer
D) INS – మర్మగోవా

163) ఇటీవల ” గోల్డెన్ గ్లోబ్ రేస్ – 2022″ ముగించిన మొదటి భారతీయ వ్యక్తి ఎవరు?

A) ప్రీతి శర్మ
B) ఆర్తి చాబ్రి
C) అభిలాష్ టామీ
D) నరేష్ తల్వార్

View Answer
C) అభిలాష్ టామీ

164) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తికి “BAFTA Fellowship” ఇచ్చారు?

A) అమితాబ్ బచ్చన్
B) కార్తీ గొంజర్వేజ్
C) అనురాగ్ శర్మ
D) మీరా స్యాల్

View Answer
D) మీరా స్యాల్

165) “SAMARTH” అనే క్యాంపెయిన్ ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది?

A) Finance
B) Home
C) Corporate Affairs
D) Panchayati Raj

View Answer
D) Panchayati Raj

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
3 × 3 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!