Current Affairs Telugu May 2023 For All Competitive Exams

166) LIGO – Laser Interferometer Gravitational wave Observatory ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు?

A) జైతాపూర్
B) హింగోలి
C) జైపూర్
D) లడక్

View Answer
B) హింగోలి

167) “సముద్ర శక్తి – 23” ఎక్సర్ సైజ్ గురించి ఈ క్రింది వానిలో సరైనది ఏది?
1. ఇది ఇండియా – ఇండోనేషియాల మధ్య జరిగే నావల్ ఎక్సర్సైజ్.
2.May 14-19 వరకు బాటమ్ ( ఇండోనేషియా లో) ఈ ఎక్సర్సైజ్ జరుగుతుంది.

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

168) ఇటీవల “Dylan Thomas Prize – 2023” ని ఎవరికి ఇచ్చారు?

A) విల్ స్మిత్
B) బ్రిండన్ ఫ్రేసర్
C) అరింజే ఇఫియకండూ
D) మార్క్ టేయిన్

View Answer
C) అరింజే ఇఫియకండూ

169) ఇటీవల బిట్యూమినస్ కాంక్రీట్ ద్వారా 100km రోడ్డుని ఈ క్రింది ఏ ఎక్స్ ప్రెస్ వే లో నిర్మించారు?

A) యమునా
B) పూర్వాంచల్
C) నోయిడా – లక్నో
D) ఘజియాబాద్ – అలీఘర్

View Answer
D) ఘజియాబాద్ – అలీఘర్

170) 2022 – 2023 సం||లో RBI, భారత ప్రభుత్వానికి ఎంత మొత్తంలో మిగులుని ట్రాన్స్ ఫర్ చేయనుంది? (కోట్లలో)

A) 67,500
B) 1,50,000
C) 87,416
D) 76,767

View Answer
C) 87,416

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
7 − 4 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!