Current Affairs Telugu May 2023 For All Competitive Exams

191) ఇటీవల చెస్ 82వ గ్రాండ్ మాస్టర్ అయిన V.ప్రణీత్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి?

A) తమిళనాడు
B) తెలంగాణ
C) MP
D) కర్ణాటక

View Answer
B) తెలంగాణ

192) ఇటీవల “Armory Square Prize” ని క్రింది ఏ వ్యక్తికి ఇచ్చారు?

A) ముషారఫ్ అలీ ఫరుఖీ
B) గీతాంజలి శ్రీ
C) సల్మాన్ రష్దీ
D) తస్లీమా నస్రీన్

View Answer
A) ముషారఫ్ అలీ ఫరుఖీ

193) “Land slides Atlas of India” ని ఏ సంస్థ విడుదల చేస్తుంది?

A) IMD
B) IITM
C) NRSC
D) INCDIS

View Answer
C) NRSC

194) బింద్యారాణి దేవి ఈ క్రింది ఏ క్రీడకు చెందిన వ్యక్తి ?

A) వెయిట్ లిఫ్టింగ్
B) హాకీ
C) రెజ్లింగ్
D) క్రికెట్

View Answer
A) వెయిట్ లిఫ్టింగ్

195) ఇటీవల జరిగిన ఇటాలియన్ ఓపెన్ – 2023 (టెన్నిస్) లో మెన్స్ సింగిల్స్ విజేత ఎవరు ?

A) జకోవిచ్
B) ప్రొఫైల్ నాదర్
C) డానియల్ మిధ్వదేవ్
D) అండి ముర్రే

View Answer
C) డానియల్ మిధ్వదేవ్

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
21 − 12 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!