Current Affairs Telugu May 2023 For All Competitive Exams

16) ఇటీవల IAMC (International Arbitration & Mediation Centre) తో ఈ క్రింది ఏ దేశ సంస్థ (EDAC) MOU కుదుర్చుకుంది ?

A) తుర్కియే
B) ఇజ్రాయెల్
C) UAE
D) సౌదీ అరేబియా

View Answer
A) తుర్కియే

17) “Best practices in social sector – 2023” రిపోర్ట్ గురించి ఈ క్రింది వానిలో సరియైనది ఏది?
1.దీనిని నీతి ఆయోగ్ విడుదల చేసింది
2.ఇందులో 75 రకాల ప్రభుత్వ పథకాలను పరిగణలోకి తీసుకున్నారు. అందులో కేంద్ర ప్రభుత్వం 14 పథకాలు ఉన్నాయి

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏదికాదు

View Answer
C) 1,2

18) జుగల్ బందీ (Jugalbandi) అనే AI – Chat Bot ని క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) Google
B) Face book
C) Infosys
D) Microsoft

View Answer
D) Microsoft

19) “World Migratory Bird Day” ఏ రోజున జరుపుతారు?

A) May,14
B) May,13
C) May,15
D) May,12

View Answer
B) May,13

20) ఇటీవల UNO రిపోర్ట్ లో భారత్ ఈ క్రింది ఏ దేశానికి 422 కోట్ల విలువ చేసే ఆయుధాలు సరఫరా చేసింది అని తెలిపింది?

A) ఇజ్రాయెల్
B) సింగపూర్
C) మయన్మార్
D) మారిషస్

View Answer
C) మయన్మార్

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
14 − 8 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!