Current Affairs Telugu May 2023 For All Competitive Exams

196) “ముఖ్యమంత్రి క్రిషక్ బ్యాజ్ మాఫీ యోజన – 2023 ” అనే ప్రోగ్రాం ని ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది?

A) MP
B) UP
C) ఛత్తీస్ ఘడ్
D) రాజస్థాన్

View Answer
A) MP

197) “Big Catch Up” అనే ప్రోగ్రాంని ఈ క్రింది ఏ సంస్థ ప్రారంభించింది?

A) IMF
B) World Bank
C) NTCA
D) WHO

View Answer
D) WHO

198) కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరు నియామకం అయ్యారు?

A) N. శ్రీధర్
B) V. నర్సింగరావు
C) పోలవరపు మల్లికార్జున ప్రసాద్
D) అనిల్ కుమార్ ఝా

View Answer
C) పోలవరపు మల్లికార్జున ప్రసాద్

199) “World Metrology Day” ఏ రోజున జరుపుతారు?

A) May, 20
B) May, 21
C) May, 22
D) May, 23

View Answer
A) May, 20

200) ఇటీవల ” పెట్స్ బర్గ్ క్లైమేట్ డైలాగ్ – 2023 ” సమావేశం ఎక్కడ జరిగింది?

A) బెర్లిన్
B) లండన్
C) పారిస్
D) వియన్నా

View Answer
A) బెర్లిన్

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
17 + 11 =