Current Affairs Telugu May 2023 For All Competitive Exams

206) ఫోర్బ్స్ ప్రకారం “Highest Paid Athletes -2023” జాబితాలో తొలి స్థానంలో ఎవరు నిలిచారు?

A) నోవాక్ జకోవిచ్
B) క్రిస్టియన్ రోనాల్డో
C) లియోనల్ మెస్సి
D) ఎమ్ బప్పి

View Answer
B) క్రిస్టియన్ రోనాల్డో

207) HSCT – Hematopoietic Stem Cell Transplant ఈ క్రింది ఏ వ్యాధికి వాడతారు?

A) క్యాన్సర్
B) గుండె జబ్బు
C) లివర్ సిర్రోసిస్
D) తల సేమియా

View Answer
D) తల సేమియా

208) ఇటీవల ఇండియాలో “Zoonotic Diseases” నివారణ కొరకు వరల్డ్ బ్యాంక్ ఎంత మొత్తంలో లోన్ ఇచ్చింది (మిలియన్ డాలర్లలో)?

A) 150
B) 82
C) 96
D) 112

View Answer
B) 82

209) “Global Report on Food Crisis 2023” ని ఏ సంస్థ విడుదల చేసింది?

A) UNESCO
B) FAO
C) IFAD
D) GNAFC

View Answer
D) GNAFC

210) 76వ World Health Assembly (WHA) సమావేశం ఎక్కడ జరగనుంది?

A) న్యూయార్క్
B) పారిస్
C) టోక్యో
D) జెనీవా

View Answer
D) జెనీవా

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
23 + 13 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!