221) ఇటీవల 3rd G – 20 ETWG (Energy Transition Working Group) మీటింగ్ ఎక్కడ జరిగింది?
A) చెన్నై
B) బెంగళూరు
C) హైదరాబాద్
D) ముంబయి
222) “C – PACE” ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?
A) Finanace
B) Home
C) Communications
D) Corporate Affairs
223) 57వ జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ఎవరు?
A) నీలామణి ఫుకాన్
B) దామోదర్ మోజో
C) రావూరి భరద్వాజ
D) గోరేటి వెంకన్న
A) UK
B) నార్వే
C) ఇండోనేషియా
D) ఇండియా
225) “Alcohol Health Warning” ని ప్రవేశపెట్టనున్న మొదటి దేశం ఏది?
A) ఐర్లాండ్
B) నార్వే
C) స్వీడన్
D) డెన్మార్క్
Nice really useful