231) ఇటీవల ICAR ని రీస్ట్రక్చర్ చేసేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు?
A) MS స్వామినాథన్
B) సంజయ్ గార్గ్
C) వినయ్ సహస్ర బుద్ధి
D) U P శర్మ
232) ఇటీవల CSIR సంస్థ ఈ క్రింది ఏ దేశంతో పారిశ్రామిక అభివృద్ధి, పరిశోధన కోసం MOU కుదుర్చుకుంది?
A) జపాన్
B) జర్మనీ
C) దక్షిణ కొరియా
D) ఇజ్రాయెల్
233) ఇటీవల ఇండియాలో ” రోబోటిక్ ఫ్రేడ్ వర్క్ ” ని ప్రారంభించిన మొదటి రాష్ట్రం ఏది?
A) కర్ణాటక
B) గుజరాత్
C) తమిళనాడు
D) తెలంగాణ
234) ఇటీవల “e-filing 2.0,e-సేవా కేంద్రాల” ను ఎవరు ప్రారంభించారు?
A) నరేంద్ర మోడీ
B) ద్రౌపది ముర్ము
C) అమిత్ షా
D) Dy చంద్ర చూడు
235) “UTSAH” అనే పోర్టల్ ని ఏ సంస్థ ప్రారంభించింది?
A) UCG
B) AICTE
C) NITI AYOG
D) CBSE
Nice really useful