Current Affairs Telugu May 2023 For All Competitive Exams

241) “Reflection” పుస్తక రచయిత ఎవరు?

A) అనుపమా శర్మ
B) నారాయణన్ వాఘుల్
C) సుధా మూర్తి
D) రజనీష్ మిశ్రా

View Answer
B) నారాయణన్ వాఘుల్

242) ఇటీవల “International Booker Prize – 2023” ఎవరు గెలుపొందారు?

A) గీతాంజలి శ్రీ
B) జార్జి గోస్పోడి నోవ్
C) రిల్మ రాసేఫ్
D) కరుణ తిలక

View Answer
B) జార్జి గోస్పోడి నోవ్

243) ఇటీవల 20 బ్రాడ్ గేజ్ లోకోమోటివ్స్ ని భారత్ ఏ దేశానికి ఇచ్చింది?

A) నేపాల్
B) భూటాన్
C) మారిషస్
D) బంగ్లాదేశ్

View Answer
D) బంగ్లాదేశ్

244) “TROPICS” మిషన్ ని ఈ క్రింది ఏ సంస్థ లాంచ్ చేసింది?

A) ISRO
B) ESA
C) CSA
D) NASA

View Answer
D) NASA

245) “SAKSHAM” అనే ప్రోగ్రాం ని ఈ క్రింది ఏ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది?

A) Petroleum
B) Finance
C) Home
D) Health

View Answer
D) Health

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
20 + 7 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!