Current Affairs Telugu May 2023 For All Competitive Exams

4656 total views , 1 views today

21) ఇండియాలో అతిపెద్ద “Marine aquarium” ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

A) బెంగళూరు
B) హైదరాబాద్
C) విశాఖపట్నం
D) చెన్నై

View Answer
B) హైదరాబాద్

22) ఇటీవల PSLV – C55 ద్వారా ఈ క్రింది ఏ ప్రైవేట్ సంస్థ యొక్క శాటలైట్లని ప్రయోగించారు?

A) Skyroot
B) Garuda
C) Digantara
D) Dhruva

View Answer
D) Dhruva

23) బురచా పోరి (Buracha pori) వైల్డ్ లైఫ్ శాంక్చుయరీ ఏ రాష్ట్రంలో ఉంది?

A) MP
B) కర్ణాటక
C) మహారాష్ట్ర
D) అస్సాం

View Answer
D) అస్సాం

24) ఇటీవల 2వ G – 20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ ఎక్కడ జరిగింది?

A) బెంగళూరు
B) రిషికేష్
C) హైదరాబాద్
D) ఇండోర్

View Answer
B) రిషికేష్

25) దావ్ కీ ల్యాండ్ పోర్ట్ (Dawki Land Port) ఏ రాష్ట్రంలో ఉంది?

A) మేఘాలయ
B) అస్సాం
C) త్రిపుర
D) మిజోరాం

View Answer
A) మేఘాలయ

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Solve : *
14 × 26 =