Current Affairs Telugu May 2023 For All Competitive Exams

26) ADB (ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్) రిపోర్ట్ – 2022 ప్రకారం ADB నుండి ఎక్కువ లోన్స్ పొందిన దేశం ఏది?

A) పాకిస్తాన్
B) శ్రీలంక
C) ఇండియా
D) బంగ్లాదేశ్

View Answer
A) పాకిస్తాన్

27) ఇండియాలో మొట్టమొదటి అర్బన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరగనుంది?

A) గోవా
B) హైదరాబాద్
C) న్యూఢిల్లీ
D) కోల్ కతా

View Answer
D) కోల్ కతా

28) “Made in India : 75year of Business and Enterprise” పుస్తక రచయిత ఎవరు?

A) సిందా శ్రీ కుల్లార్
B) BVR సుబ్రహ్మణ్యం
C) రాజీవ్ కుమార్
D) అమితాబ్ కాంత్

View Answer
D) అమితాబ్ కాంత్

29) ఈ క్రింది వానిలో సరియైనదిఏది?
1.ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిమన్సుఖ్ మాండవియా “Food Street Project”ని సమీక్షించారు
2.F.S.P ని నేషనల్ హెల్త్ మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసారు దీనిలోభాగంగా దేశవ్యాప్తంగా100 శుచిశుభ్రతతోకూడిన Food Streets నిఅభివృద్ధి చేస్తారు

A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు

View Answer
C) 1,2

30) ఇటీవల AX -2 ( Axion mission -2) అనే మిషన్ ద్వారా ఈ క్రింది ఏ సంస్థ నలుగురు వ్యోమగాములని అంతర్జాతీయ స్పేస్ స్టేషన్ కి పంపింది?

A) NASA
B) SpaceX
C) ESA
D) CSA

View Answer
B) SpaceX

Spread the love

1 thought on “Current Affairs Telugu May 2023 For All Competitive Exams”

Leave a Comment

Solve : *
9 − 5 =


About Us | Contact Us | Privacy Polocy
error: Content is protected !!