4660 total views , 5 views today
31) “CM learn and Earn” అనే పథకం ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
A) MP
B) UP
C) రాజస్థాన్
D) గుజరాత్
32) ఇటీవల HAL సంస్థ ఈ క్రింది ఏ సంస్థతో కలిసి దేశీయంగా డ్రోన్ లను తయారు చేయనుంది?
A) Dhruv
B) Digantara
C) IG – Drones
D) Garuda
33) ఇటీవల IIFA- 2023 (ఐఫా) అవార్డు ఫెస్టివల్ ఎక్కడ జరిగింది?
A) ముంబాయి
B) అబుదాబి
C) లండన్
D) దుబాయ్
A) ప్రసారాలు మరియు మాధ్యమాలు
B) రక్షణ
C) హోo
D) కమ్యూనికేషన్స్
35) ఇండియాలో “Reading Lounge” ఏర్పాటు చేసిన మొదటి ఎయిర్ పోర్ట్ ఏది?
A) న్యూఢిల్లీ
B) ముంబయి
C) హైదరాబాద్
D) వారణాశి
Nice really useful