36) అనాది వాళ్లు, జప్తు, వేర్లు, బోధి, ఇచ్చగాని వంటి రచనలను ఎవరు రచించారు?
A) గోరేటి వెంకన్న
B) మారోజు వీరన్న
C) BVR చారి
D) కేతు విశ్వనాథరెడ్డి
37) “Soaring Eagle Excercise” ఏ దేశం కి సంబంధించింది?
A) ఇండియా
B) South Korea
C) USA
D) Israel
A) ఇండియా – మయన్మార్
B) ఇండియా – థాయ్ లాండ్
C) ఇండియా – ఆస్ట్రేలియా
D) ఇండియా – ఇండోనేషియా
39) బులంద్ భారత్ ఎక్సర్ సైజ్ గురించిఈ క్రిందివానిలో సరియైనదిఏది?
1.దీనిని Indian Armed Forces సమగ్రనిఘా మరియు ఫైర్ పవర్ ట్రైనింగ్ కోసం ఏర్పాటుచేశాయి
2.దీనిని అరుణాచల్ ప్రదేశ్ లోని “మండలా”హై ఆల్టిట్యూడ్ ఫైరింగ్ రేంజ్ లో ఏర్పాటుచేశారు
A) 1 మాత్రమే
B) 2 మాత్రమే
C) 1,2
D) ఏది కాదు
40) ఇటీవల ఈ క్రింది ఏ వ్యక్తిని “Man of the Century” తో సత్కరించారు ?
A) పండిట్ రామకృష్ణ
B) శివ శంకర్ వెంపటి
C) వెంపటి చిన్న సత్యం
D) నటరాజు చంద్రశేఖర్
Nice really useful