41) మూకాంబిక వైల్డ్ లైఫ్ శంక్చూయరి ఏ రాష్ట్రంలో ఉంది?
A) తమిళనాడు
B) కేరళ
C) ఆంధ్ర ప్రదేశ్
D) కర్ణాటక & తమిళనాడు
42) ఇటీవల ఇండియన్ నేవీ ఈ క్రింది ఏ షిప్ ని డీ కమిషన్ చేసింది?
A) INS – తల్వార్
B) INS – వగీర్
C) INS – మగర్
D) INS – నిర్వాన్
A) విశ్వనాథన్ ఆనంద్
B) ప్రజ్ఞా నంద
C) అర్జున్ ఎరిగైసి
D) డింగ్ లిరెన్
44) ఇటీవల PFC (Power Finance Corporation) CMD గా ఎవరు నియమాకం అయ్యారు?
A) రవీందర్ సింగ్ విల్లాన్
B) పరిమిందర్ చోప్రా
C) కలై సెల్వి
D) మహిమా చౌదరి
A) నార్త్ కొరియా
B) చైనా
C) ఇజ్రాయిల్
D) రష్యా
Nice really useful