46) “Cam Ranh Bay” ఏ దేశంలో ఉంది ?
A) మారిషస్
B) జపాన్
C) మెక్సికో
D) వియత్నాం
47) ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి CNG మోటార్ సైకిల్ ని ప్రారంభించనున్నట్లు ఏ కంపెనీ ప్రకటించింది ?
A) Bajaj
B) Hero Motocorp’s
C) Honda Motor Company
D) Mahindra
48) ఇటీవల జరిగిన ఇండియన్ సూపర్ లీగ్ (ISL) 2023-24 విజేత ఎవరు ?
A) కోల్ కతా
B) కేరళ
C) ముంబై
D) గోవా
49) ఈ క్రింది వానిలో సరి అయినది ఏది
(1).NCBC 2018లో 102 వ సవరణ ద్వారా 338 ఆర్టికల్ చేర్చి రాజ్యాంగ హోదా కల్పించారు.
(2).ఇటీవల NCBC పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలోOBC ల రిజర్వేషన్ పెంపుని సిఫారసు చేసింది.
A) 1,మాత్రమే
B) 2,మాత్రమే
C) 1,2
D) ఏదీకాదు
50) వరల్డ్ స్టీల్ అసోసియేషన్ ప్రకారం Top – 3 స్టీల్ ఉత్పత్తి చేసే దేశాలు ఏవి?
A) ఇండియా, రష్యా, చైనా
B) చైనా, రష్యా, జపాన్
C) USA, చైనా, రష్యా
D) చైనా, ఇండియా, జపాన్